kntv
kntv

తీపలపూడి గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి భార్యాభర్తలు మృతి,

12 minutes ago

తెల్లవారుజామున విద్యుత్ షాక్‌కు గురై భార్యాభర్తలు మృతి చెందిన ఘటన వాకాడు మండలం రావిగుంటపాలెం పంచాయతీ పరిధిలోని తీపలపూడి గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మంగళవారం తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల మధ్య ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు తెలిసింది. గ్రామానికి చెందిన ఈదురు కుమార్ (40), ఆయన భార్య ఈదురు పుష్ప (36) విద్యుత్ షాక్‌తో మృతి చెందారు.


Click here to Read More
Previous Article
గ్రామ అభివృద్ధే నా లక్ష్యం...అల్లాడి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment