kntv
kntv

సూళ్లూరుపేటలో TDPకి 61.. YCPకి 5 ఓట్లు

36 minutes ago

సూళ్లూరుపేట పురపాలక సంఘం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది.


ఇందులో టీడీపీకి 61 ఓట్లు, వైసీపీకి 5 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 1 ఓటు, నోటాకు 1 ఓటు నమోదైంది. మొత్తం 68 పోస్టల్ బ్యాలెట్లలో టీడీపీ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. మరికొద్ది గంటలలో ఎవరు విజయం సాధిస్తారనే విషయం తెలుస్తుంది.