kntv
kntv

"ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను మోదీ ప్రారంభం!"

2 months ago

ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లను వేగవంతం చేసింది. నలుగురు ఐఏఎస్ అధికారులు, 26 మంది ఇతర అధికారులను ప్రత్యేకంగా నియమించి పారిశుద్ధ్యం, ప్రజా సదుపాయాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది.