kntv
kntv

రేపు పుణె మెట్రో పింక్ లైన్ ప్రారంభం

46 minutes ago

పుణె నగర మౌలిక సదుపాయాలకు మరింత ఊతం లభించనుంది. మెట్రో లైన్ -3 (పింక్ లైన్)ను రేపు ప్రారంభించనున్నారు. ఈ మార్గం అందుబాటులోకి రావ డంతో నగర ప్రజలకు మెట్రో ప్రయాణ సౌకర్యం మరింత మెరుగుపడనుంది.