kntv
kntv

102 తల్లి - బిడ్డ ఎక్స్ప్రెస్ ప్రారంభించిన ఎమ్మెల్యే

3 weeks ago

నందిగామ: తల్లి–బిడ్డల ఆరోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే  సౌమ్య అన్నారు.బాలింతలు, చిన్నారులకు అత్యవసర వైద్య సేవలు అందించడంలో 102 తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ కీలకంగా పనిచేస్తుందని తెలిపారు.