kntv
kntv

గొట్టుముక్కల గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం...

1 hour ago

కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామంలో రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి - సంక్షేమ పథకాలపై ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోగంటి బాబు కూటమి నాయకులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమం - అభివృద్ధి పథకాల గురించి వివరించారు.