kntv
kntv

ఘనంగా హైదరాబాదులో రాధా రంగా మిత్రమండలి ప్రమాణస్వీకారం

2 months ago

హైదరాబాద్‌లో రాధా రంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ప్రమాణస్వీకారం మహోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో వంగవీటి శంతన్ అన్నయ్య, జూనియర్ వంగవీటి మోహన్ రంగా పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా నూతనంగా నియమితులైన సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు, సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.