kntv
kntv

2026లో తిరిగి వస్తానన్న షేక్ హసీనా.. బంగ్లాదేశ్‌లో కలకలం

2 months ago

2026లో బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రకటించారు. గత రెండేళ్లుగా భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆమె, ప్రజల హక్కుల కోసం పోరాటాన్ని కొనసాగిస్తానన్నారు. ఆమె పార్టీపై నిషేధం కొనసాగుతుండగా, పలు కేసులు ఎదుర్కొంటున్నారు. న్యాయ పరిరక్షణ లభిస్తే దేశ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.