kntv
kntv

ఏకొల్లు పంచాయతీలో 40% శాతం పోలింగ్ నమోదు.

5 minutes ago

 ఏకొల్లు పంచాయతీలో మూడు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది.పోలింగ్ కేంద్రం నం. 1: మొత్తం 361 ఓట్లు (పురుషులు 161, మహిళలు 200)పోలింగ్ కేంద్రం నం. 2: మొత్తం 350 ఓట్లు (పురుషులు 183, మహిళలు 167)పోలింగ్ కేంద్రం నం. 3: మొత్తం 323 ఓట్లు (పురుషులు 144, మహిళలు 178)మొత్తం పోలైన ఓట్లు: 1,037మొత్తంగా 40 శాతం పోలింగ్ నమోదైంది. 

Click here to Read More
Previous Article
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో మహిళల చారిత్రక విజయాలు

Related వార్తాపత్రిక Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment