kntv
kntv

గోపిక కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలి: వైఎస్ జగన్

40 minutes ago

రాప్తాడు పాఠశాలలో విద్యార్థిని గోపికపై జరిగిన దాడిని మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. బెంగళూరులో బాలికను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని, వైద్య ఖర్చులు భరించాలని డిమాండ్ చేశారు.