kntv
kntv

AU$500 మిలియన్‌తో భారత్‌లోకి AustralianSuper

1 hour ago

AustralianSuper భారత్‌లో 50 కోట్ల ఆస్ట్రేలియన్ డాలర్ల (AU$500 మిలియన్) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. మెల్‌బోర్న్‌లో సంస్థ సీఈఓ పాల్ ష్రోడర్ ఈ ప్రకటన చేశారు. ఈ పెట్టుబడి భారత్ ఆర్థిక వృద్ధి, సంస్కరణలపై ప్రపంచ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.