kntv
kntv

శ్రావణ తొలి సోమవారం కాశీలో మంగళహారతి

2 months ago

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పవిత్ర శ్రావణ మాసం తొలి సోమవారం సందర్భం గా కాశీ విశ్వనాథ ఆలయంలో శ్రీ విశ్వేశ్వర స్వామివారికి వైభవంగా మంగళహారతి నిర్వహించారు. తెల్లవారుజామునే భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక దర్శనం చేసుకున్నారు.