kntv
kntv

ఉత్తరాఖండ్‌లో టాప్ ట్యాక్స్‌పేయర్‌గా రిషభ్ పంత్

1 hour ago

భారత వికెట్‌కీపర్-బ్యాటర్ రిషభ్ పంత్ ఉత్తరాఖండ్‌లో అత్యధిక వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తిగా నిలిచారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఆయన రూ.23.84 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించినట్లు ఆదాయపు పన్ను శాఖ గణాంకాలు వెల్లడించాయి.