kntv
kntv

సూపర్ 6, సూపర్ హిట్..... పెడన మండల టీడీపీ నాయకులు నాగబాబు

54 minutes ago

మహా కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ప్రధానమైన సూపర్ 6, సూపర్ హిట్ అయ్యింది అని పెడన మండల టీడీపీ నాయకులు కాగిత నాగబాబు అన్నారు. బుధవారం కోప్పేర్ల పంచాయతీ, ముచ్చిలి గుంటలో ఏం ఎల్ ఏ కాగిత కృష్ణా ప్రసాద్ ఆదేశాలతో 2ఏళ్ళ నమ్మకం - అభివృద్ధి - సంక్షేమం కార్యక్రమంలో కాగిత నాగబాబు పాల్గొన్నారు. ప్రజలు అంతా కూటమి పాలనపై సంతృప్తిగా ఉన్నారని తెలిపారు..

Click here to Read More
Previous Article
ఇంఫాల్‌కు చేరుకున్న జాదుమణి సింగ్‌కు ఘన స్వాగతం
Next Article
బంగ్లాదేశ్ పరిస్థితులపై అవామీ లీగ్ నేత వ్యాఖ్యలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment