kntv
kntv

రూ.207 కోట్లతో పిఠాపురంలో రోడ్ల విప్లవం

2 months ago

పిఠాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో రూ.207 కోట్లతో 307 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే రూ.100 కోట్ల తో 611 రోడ్లు పూర్తయ్యాయి. మరో 70 రోడ్ల పనులు కొనసాగుతున్నాయి. గ్రామాలు, తీరప్రాంతాలు, పాఠశాలలు, ఆసుపత్రులను అనుసంధానించే రహదారులతో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుతున్నాయి.