kntv
kntv

ఇంఫాల్‌కు చేరుకున్న జాదుమణి సింగ్‌కు ఘన స్వాగతం

2 months ago

కామన్వెల్త్ గేమ్స్ 2026లో రజత పతకం సాధించిన భారత బాక్సర్ జాదుమణి సింగ్ మాండెంగ్‌బామ్‌కు స్వస్థలమైన ఇంఫాల్‌లో ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయం నుంచి అభిమానులు, క్రీడాభిమానులు, స్థానికులు ఆయనకు హర్షాతిరేకాలతో స్వాగతం పలికారు. దేశానికి పతకం అందించిన జాదుమణి విజయాన్ని మణిపూర్ ప్రజలు ఘనంగా సెలబ్రేట్ చేశారు.