kntv
kntv

రేవంత్ ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు

1 month ago

బీఆర్ఎస్ నేత హరీష్ రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ సీఎం‌గా ఉంటే ఏపీకి ఈ ధైర్యం ఉండేదే కాదన్నారు. తెలంగాణ ప్రాజె క్టుల అనుమతుల రద్దును జీఆర్‌ఎంబీ ఎజెండాలో పెట్టించిన ఏపీ, అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు గురించి సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం వద్ద ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు.

Click here to Read More
Previous Article
కేంద్ర మంత్రిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
Next Article
విజయవాడలో బీజేపీ ఓబీసీ మోర్చా చేనేత సమ్మేళనం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment