kntv
kntv

పార్లమెంట్‌లో జగన్ కేసులపై టీడీపీ ప్రశ్న

2 months ago

పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీ విజయ్ చింతకాయల వైఎస్ జగన్‌పై నమోదైన 31 క్రిమినల్ కేసులు, 11 సీబీఐ చార్జ్‌షీట్ల అంశాన్ని ప్రస్తావించారు. 13 ఏళ్లుగా కేసులు డిశ్చార్జ్ దశలోనే ఉన్నాయని, డిశ్చార్జ్ పిటిషన్లకే ఇంత సమయం పడితే అసలు విచారణ ఎప్పుడు పూర్తవుతుందని ప్రశ్నించారు. చట్టం ముందు అందరూ సమానమేనని పేర్కొన్నారు.