kntv
kntv

హార్దిక్ సీఎస్‌కేకు? ఐపీఎల్ ట్రేడ్ రూమర్లు హాట్ టాపిక్

2 months ago

ఐపీఎల్ ట్రేడ్ రూమర్లు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. హార్దిక్ పాండ్యా సీఎస్‌కేలో చేరాలని ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే డూబేతో పాటు మరో ఆటగాడిని కోరుతున్న ఎంఐ ప్రతిపాదనపై సీఎస్‌కే ఆసక్తిగా లేదని సమాచారం. షమీ, సాయి కిషోర్‌లను జట్టులోకి తీసుకురావాలని సీఎస్‌కే భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.