kntv
kntv

సంస్కృతి విద్యా మందిర్ పాఠశాలకు షోకాజ్ నోటీస్ జారీ...

1 hour ago

 తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాఠశాలలో పాఠ్యపుస్తకాలు అధిక ధరలకు అమ్ముతున్నారని, అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదుతో మండల విద్యాశాఖ అధికారి సంస్కృతి విద్యా మందిర్ పాఠశాల యాజమాన్యం కు షోకాజ్ నోటీసు జారీ చేశారు..