kntv
kntv

ఆధార్-పాన్ లింక్ చేయకపోతే ఇబ్బందులు తప్పవు

2 months ago

ఆధార్-పాన్ లింకింగ్ తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది. గడువు ముగియడంతో ఇప్పుడు రూ.1,000 జరిమానా చెల్లించి మాత్రమే అనుసంధానం చేయవచ్చు. లింక్ చేయకపోతే పాన్ ఇనాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఐటీఆర్ దాఖలు, పన్ను రీఫండ్‌లు, బ్యాంకింగ్, పెట్టుబడి లావాదేవీల్లో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది.