kntv
kntv

ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్యంపై నల్ల అధ్యాయం

2 months ago

1975 జూన్ 25న దేశంలో ఎమర్జెన్సీ విధించబడింది. భారత ప్రజాస్వామ్య చరిత్రలో దీనిని నల్ల అధ్యాయంగా పేర్కొంటారు. అత్యవసర పరిస్థితి కారణంగా ప్రాథమిక హక్కులు నిలిపివేయబడ్డాయి. పత్రికలపై సెన్సార్ అమలైంది. ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు జైళ్లకు వెళ్లారు.21 నెలల అనంతరం 1977లో జరిగిన ఎన్నికలతో ప్రజాస్వామ్యం తిరిగి పునరుద్ధరించబడింది.

Click here to Read More
Previous Article
సంస్కృతి విద్యా మందిర్ పాఠశాలకు షోకాజ్ నోటీస్ జారీ...
Next Article
మూడో టెస్టులో ఇంగ్లండ్‌కు బెన్ స్టోక్స్ రీఎంట్రీ

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment