kntv
kntv

50 ఏళ్ల స్నేహం.. కలిసి రెండు సినిమాలు: కమల్-రజనీ

2 months ago

Kamal Haasan సూపర్ స్టార్ Rajinikanthతో తన 50 ఏళ్ల స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. చిన్న పాత్రలతో ప్రారంభించిన రజనీ రెండేళ్లలోనే తనతో సమాన స్థాయి స్టార్‌గా ఎదిగారని చెప్పారు. కలిసి సినిమా చేయాలన్న ఆలోచన 40 ఏళ్లు వాయిదా పడగా, మూడేళ్ల క్రితం మళ్లీ చర్చించి ఇప్పుడు రెండు సినిమాలు చేస్తున్నామని వెల్లడించారు.