kntv
kntv

భవిష్యత్ నైపుణ్యాల్లో భారత్‌కు 13వ స్థానం

1 hour ago

QS వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2027లో భారత్ ప్రపంచవ్యాప్తంగా 13వ స్థానంలో నిలిచింది. డిజిటల్ టాలెంట్, వర్క్‌ఫోర్స్ సిద్ధత, ఆర్థిక పరివర్తన రంగాల్లో భారత్ బలంగా ఉందని నివేదిక పేర్కొంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ వర్క్‌ఫోర్స్ కలిగిన దేశంగా భవిష్యత్ వృద్ధికి భారత్‌కు అనేక అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.