kntv
kntv

పద్మశ్రీ గౌరవం జట్టుదే.. యువతకు సవితా పునియా సందేశం

2 months ago

పద్మశ్రీ పురస్కారం తనకు, తన కుటుంబానికి, తన జట్టుకు దక్కిన గౌరవమని భారత హాకీ స్టార్ సవితా పునియా అన్నారు. యువత ఓర్పుతో నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. క్రీడలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని, పిల్లలు ఒత్తిడికి దూరంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు.