kntv
kntv

పాండవ నిర్జల ఏకాదశి మహిమ

9 hours ago

జ్యేష్ఠ శుక్ల ఏకాదశిని పాండవ నిర్జల ఏకాదశిగా ఆచరిస్తారు. ఈ రోజు నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండటం విశేషం. భీముడికి వేదవ్యాసుడు ఉపదేశించిన ఈ వ్రతం, 24 ఏకాదశుల ఫలితాన్ని ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. విష్ణు సహస్రనామ పారాయణం, హరినామ స్మరణ, దానధర్మాలు చేయడం అత్యంత పుణ్యప్రదం