kntv
kntv

ఒకే గర్భగుడిలో రెండు విగ్రహాలు.. ద్వారకాతిరుమల విశిష్టత

2 months ago

ఆంధ్రప్రదేశ్‌లోని ద్వారకాతిరుమల క్షేత్రం ప్రత్యేకత ఒకే గర్భాలయంలో స్వయంభువు అర్థ విగ్రహం, సంపూర్ణ విగ్రహం దర్శనమివ్వడమే. అందుకే దీనిని ‘చిన్న తిరుపతి’గా పిలుస్తారు. మూలవిరాట్టు క్రింద చీమల పుట్ట ఉండటంతో అభిషేకాలు నిర్వహించరు. కృతయుగం నాటి చరిత్ర కలిగిన ఈ క్షేత్రం భక్తులకు విశేష ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. 

Click here to Read More
Previous Article
కామాఖ్యలో అంబుబాచి మేళా.. లక్షలాది భక్తుల సందడి
Next Article
ఇరాన్ ఉద్రిక్తతలు ప్రపంచ ఆందోళనగా మారాయి

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment