kntv
kntv

వర్ల కుమార్ రాజుకి పుట్టినరోజు రావి వెంకటేశ్వరరావు

1 month ago

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పామర్రు నియోజకవర్గ ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.