kntv
kntv

సూరత్ లో మండలి వెంకట కృష్ణారావు శతజయంతి

1 month ago

గుజరాత్‌లోని సూరత్‌లో స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ మండలి బుద్ధప్రసాద్, డాక్టర్ గోరేటి వెంకన్న, గజల్ శ్రీనివాస్ పాల్గొన్నారు. తెలుగు భాషాభివృద్ధికి మండలి చేసిన సేవలను కొనియాడారు.