kntv
kntv

నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు కృష్ణా జిల్లా ఎస్పీ

1 month ago

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించి మళ్లీ నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 1,997 మందిపై బైండోవర్ చర్యలు చేపట్టగా, నిబంధనలు ఉల్లంఘించిన 18 మందిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యమన్నారు.