kntv
kntv

గణన ఫారం అందజేతలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిన్నంశెట్టి

1 month ago

అశ్వారావుపేట: భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా బీఎల్‌ఓలు ఓటర్లకు గణన ఫారాలు పంపిణీ చేస్తున్నారు. గుర్రాల చెరువు రోడ్డు, కాలింగుల బజారులో నివాసముంటున్న మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షుడు కురిశెట్టి నాగబాబు నాయుడుకు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిన్నంశెట్టి సత్యనారాయణ గణన ఫారం అందజేశారు.