kntv
kntv

రెండు చుక్కలు నిండు జీవితం పోలియో రహిత సమాజం కోసం

1 month ago

సైదాపురం మండలం లో కలిచేడు లో కాలనీలు గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి  పోలియో రహిత సమాజం కోసం పుట్టిన బిడ్డ నుండి 5 ఏళ్ళ లోపు చిన్నారుల కు నిండు జీవితం రెండు చుక్కలు టీకాలు వేస్తున్నట్లు కలిచేడు ఎం ఎల్ హెచ్ పి ఎం తనూజ చెప్పారు. ఈ కార్యక్రమం లో ఆశా వాలంటీర్ కొప్పాల గ్లోరి,అంగన్ వాడి టీచర్ చీకోలు పద్మావతి, అంగన్ వాడి ఆయా సంగీత తదితరులు పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
నగరం పెను విస్పోటనానికి 12 ఏళ్లు
Next Article
గణన ఫారం అందజేతలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిన్నంశెట్టి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment