kntv
kntv

ఇసుక లారీలు పట్టుకున్న నందిగామ పోలీసులు

1 month ago

నందిగామ మండలం అంబారు పేట గ్రామ మునేటి నుండి ఇసుక లారీలకు అక్రమంగా రవాణా చేస్తుండగా సమాచారం తెలుసుకున్న నందిగామ పోలీసులు.తెలంగాణ రాష్ట్ర నెంబర్ ప్లేట్లు ఉన్న 3 ఇసుక లారీలను ఒక జె.సి.బి మిషన్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నందిగామ పోలీసులు...

Click here to Read More
Previous Article
ఐదు ఏళ్ళ లోపు బిడ్డ కుపోలియోచుక్కలు వేద్దాం - వి సురేంద్ర
Next Article
కలిచేడు మైకా కార్మిక ఉన్నత పాఠశాలకు సామాగ్రి వితరణ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment