kntv
kntv

ఐదు ఏళ్ళ లోపు బిడ్డ కుపోలియోచుక్కలు వేద్దాం - వి సురేంద్ర

2 months ago

ఐదేళ్ళు లోపు బిడ్డలకుపోలియా చుక్కలు వేయడం ద్వారా పోలియో మహమ్మారిని తరిమి కొడదామని సైదాపురం క్లస్టర్ టిడిపి నాయకుడు వరిగొండ సురేంద్ర అన్నారు. పట్టణ టీడీపీనాయకుడు తిరుపతి శ్రీనివాసులు తో కలిసి నెల్లూరు జిల్లా సైదాపురం గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం వైద్య సిబ్బంది, ఐసీడి ఎస్ సిబ్బంది పాల్గొన్నారు. 
Click here to Read More
Previous Article
తిరుమలకు అనంత్ అంబానీ భారీ కానుక..25 ఎలక్ట్రిక్ బస్సులు
Next Article
ఇసుక లారీలు పట్టుకున్న నందిగామ పోలీసులు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment