kntv
kntv

సమాచార లోపమా.. నిర్లక్ష్యమా?

2 months ago

గుడివాడలో విద్యుత్ శాఖ–పురపాలక సిబ్బంది మధ్య సమన్వయ లోపంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించి రోజులు గడుస్తున్నా పురపాలక సిబ్బంది వాటిని ఎత్తివేయడం లేదు. పుల్లలపాడు వంతెన రోడ్డుపై రోజులుగా కొమ్మలు పేరుకుపోవడంతో వెంటనే తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.