kntv
kntv

మీ కళ్ళ గురించి.. షాకింగ్ ఫ్యాక్ట్ తెలుసా?

2 months ago

 ఒక మనిషి రోజుకు 15,000–20,000 సార్లు కళ్లను బ్లింక్ చేస్తాడు. కానీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ను ఎక్కువసేపు చూస్తే బ్లింకింగ్ సగానికి పడిపోతుంది. దీంతో కళ్లు డ్రై అయి మంట, అలసట, తలనొప్పి రావచ్చు. అందుకే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి... కనీసం 20 సెకన్ల పాటు ఫోన్‌కి దూరంగా చూసి, సుమారు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును చూడండి. మీ కళ్లను కాపాడుకోండి!