kntv
kntv

ప్రంబనన్ ఆలయంలో మోదీ–ప్రబోవో ప్రత్యేక పూజలు

3 hours ago

భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో యోగ్యకర్తలోని చారిత్రక ప్రంబనన్ హిందూ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రార్థనలు చేశారు. భారత–ఇండోనేషియా సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేసే ఈ పర్యటనకు విశేష ప్రాధాన్యం సంతరించుకుంది.

Click here to Read More
Previous Article
మందేశ్వర స్వామి ని దర్శించుకున్న తెలంగాణ మంత్రి
Next Article
మీ కళ్ళ గురించి.. షాకింగ్ ఫ్యాక్ట్ తెలుసా?

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment