kntv
kntv

రాధా రంగా మిత్రమండలి ప్రమాణ స్వీకారం కూకట్పల్లిలో

1 hour ago

హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఆంధ్ర–తెలంగాణ రాధారంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక ప్రమాణ స్వీకారం జరిగింది. జూనియర్ వంగవీటి మోహన్ రంగా, వంగవీటి శేంతన్‌కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పన్నాస పూర్ణచంద్రరావు, గోళ్ల సుభాష్ చంద్రబోస్, మోటేపల్లి భరత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.