kntv
kntv

దేశభక్తి చాటుతూ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి...

3 weeks ago

నందిగామ:స్వాతంత్ర్య దినోత్సవ వారోత్సవాల సందర్భంగా జాతీయ స్ఫూర్తిని ప్రజల్లో మరింతగా పెంపొందించడంతో పాటు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే  సౌమ్య అన్నారు.