kntv
kntv

విద్యార్థులు చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలి బీటెక్ రవి

2 months ago

మున్సిపాలిటీ గర్ల్స్ హైస్కూల్‌లో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పులివెందుల టీడీపీ  బీటెక్ రవి ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతంలో విద్య ద్వారా మార్పు తీసుకురావడానికి  అభినందనీయంఈ పాఠశాలతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని తన సోదరి కూడా ఇదే పాఠశాలలో 7 నుంచి 10వ తరగతి వరకు చదివి ప్రస్తుతం అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీలో  HOD పనిచేస్తున్నారని తెలిపారు