kntv
kntv

రోడ్డు ప్రమాదం కాదు.... పక్కా స్కెచ్ తోనే దారుణం

1 hour ago



*జంట హత్యల కేసును చేదించిన పోలీసులు.*


కడప జిల్లా టి. సుండుపల్లిలో రోడ్డు ప్రమాదంగా భావించిన ఘటన జంట హత్యగా తేలింది. గత నెల 22న జయరాం, రవీంద్రలను అశోక్ లేలాండ్ వాహనంతో ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టి దారుణంగా హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు.ఇంటి స్థలం వివాదం కారణంగానే ఈ హత్యలు జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

Click here to Read More
Previous Article
🌧️ వర్షాలు కురవాలని మల్లేశ్వర స్వామి దర్శనానికి భక్తులు
Next Article
నందిగామ ఏసిపి శ్రీనివాస్ కు ప్రశంసా పత్రం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment