kntv
kntv

నందిగామ ఏసిపి శ్రీనివాస్ కు ప్రశంసా పత్రం

3 weeks ago

విజయవాడ ఆగస్టు 15 : 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన ఎన్‌టీఆర్ జిల్లా స్థాయి వేడుకల్లో నందిగామ ఏసీపి చలసాని శ్రీనివాసరావు విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచినందుకు రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ ద్వారా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.