kntv
kntv

BSNL ఒడిశా కొత్త డిజిటల్ కార్యక్రమాల ప్రకటన

3 weeks ago

భువనేశ్వర్‌లోని BSNL భవన్‌లో ఆగస్టు 14న BSNL ఒడిశా CGM ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా BSNL కస్టమర్లు, భాగస్వాములు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన అధికారులు.. కొత్త డిజిటల్ కార్యక్రమాలను ప్రకటించారు.