kntv
kntv

చైనా వస్తువుల టారిఫ్ ఎగవేతపై అమెరికా నిఘా

3 weeks ago

 

చైనా వస్తువులపై అమెరికా టారిఫ్‌లను తప్పించుకునేందుకు మూడో దేశాల ద్వారా సరుకులను తరలిస్తున్నారని వైట్‌హౌస్‌ ఆరోపించింది. 40కిపైగా దేశాల్లో ఈ నెట్‌వర్క్‌ ఉన్నట్లు తెలిపింది. దీని వల్ల అమెరికా ఖజానాకు ఏటా 19–26 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లుతోందని అంచనా వేసింది.