kntv
kntv

వీవీఎస్ లక్ష్మణ్‌కు బీసీసీఐలో కీలక బాధ్యతలు

1 hour ago

భారత క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్‌కు బీసీసీఐలో మరింత కీలక బాధ్యతలు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన బీసీసీఐ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. మైదానంలో దిగ్గజంగా నిలిచి న లక్ష్మణ్.. ఇక భారత క్రికెట్‌కు మరింత కీలక పాత్ర పోషించనున్నారా అనే ఆసక్తి నెలకొంది.