kntv
kntv

ఘనంగా శిశువిద్యా మందిర్ లో 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

40 minutes ago

పల్నాడు జిల్లా అమరావతిలోని శ్రీ సరస్వతి శిశు విద్యా మందిర్  లో 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అమరావతి లో చిన్నారులు త్రివర్ణ పథకాలను చేతబట్టి భారత్ మాతకు జై అంటూ శోభయాత్ర ను నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవం గురించి హెచ్ఎం కోలా వెంకటేశ్వరరావు విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
ఒమర్‌పై ఆరోపణలు.. స్పీకర్ జాన్సన్‌పై ట్రంప్ ఫైర్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment