kntv
kntv

మాజీ సీఎం కలిసిన షేక్ సైదా

1 month ago

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్య మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని తాడేపల్లి క్యాంప్ కార్యాలయం లో మర్యాద పూర్వకంగా కలిసిన..

షేక్ సైదా  (వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా మాజీ మైనారిటీ సెల్ వైస్ ప్రెసిడెంట్)