kntv
kntv

ఐసీడబ్ల్యూఏ రజతోత్సవ వేడుకల్లో జైశంకర్

3 weeks ago

ఐసీడబ్ల్యూఏ రజతోత్సవ వేడుకల్లో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాల్గొన్నారు. మారుతున్న ప్రపంచ పరిస్థితుల్లో భారత్‌ పాత్ర, గ్లోబల్ సౌత్‌ గొంతుకను బలోపే తం చేయాల్సిన అవసరాన్ని వివరించారు. ఇంధన వైవిధ్యం, కొత్త మార్కెట్లు, ఎగుమతుల పెంపు వంటి అంశాలపై చర్చించారు. భారత్‌కు కీలకమని