kntv
kntv

భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏకు పార్లమెంట్ ఆమోదం..!

50 minutes ago

న్యూజిలాండ్ పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం న్యూజిలాండ్ నుంచి భారత్‌కు ఎగుమతయ్యే 95 శాతం ఉత్పత్తులపై సుంకాలను తగ్గించడం లేదా పూర్తిగా తొలగించడం జరుగుతుంది. అలాగే న్యూజిలాండ్‌లో భారత వస్తు వులకు డ్యూటీ ఫ్రీ ప్రవేశం కల్పించనున్నారు.