kntv
kntv

నారాయణుడు ఉన్న చోటే లక్ష్మీ నివాసం

3 weeks ago

లక్ష్మీదేవి నారాయణుడి భక్తిని పరీక్షించేందుకు వృద్ధురాలి రూపంలో గ్రామానికి వస్తుంది. మారడంతో గ్రామస్తులు ఆమెను చూసేందుకు పరుగులు తీస్తారు. దీం తో హరికథకు భక్తులు తగ్గిపోతారు. చివరకు నారాయణుడు లక్ష్మీ ప్రభావాన్ని అంగీకరిస్తాడు. నారాయణుడు ఎక్కడ ఉంటే అక్కడే లక్ష్మీ నివాసమని చెబు తాడు.